ఆంధ్రప్రదేశ్: మనుషుల్లేక 'అనాథ'లా మారిన ఒక ఊరి కథ

వీడియో క్యాప్షన్, గట్టుమీదపల్లె: ‘ఒకప్పుడు కళకళలాడిన ఊరు ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది’
ఆంధ్రప్రదేశ్: మనుషుల్లేక 'అనాథ'లా మారిన ఒక ఊరి కథ
ప్రచురణ

ఒకప్పుడు సందడిగా ఉన్న ఈ ఊళ్లో ఇప్పుడు ఎలాంటి అలికిడి కనిపించడం లేదు. కష్టపడి కట్టుకున్న బండ్ల మిద్దెలు ఇప్పుడు చూసుకునే దిక్కులేక మెల్లమెల్లగా శిథిలమవుతున్నాయి.

చుట్టూ పెరిగిపోతున్న పిచ్చి చెట్లు పగటిపూట కూడా భయపెడతాయి.

ఈ ఊరు ఎక్కడుంది? ఎందుకిలా మారింది? తెలుసుకుందాం..

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)