BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
'భూతల నరకం': భారత్ గురించి వివాదాస్పద పోస్ట్ షేర్ చేసిన ట్రంప్, ఇండియా ఏమందంటే..
పుట్టుకతో పౌరసత్వం గురించి రేడియో హోస్ట్, సంప్రదాయ రచయిత మైకేల్ సావేజ్ రాసిన వివాదాస్పద పోస్టును అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ షేర్ చేశారు. ఈ వివాదాస్పద పోస్టుపై భారత్ కూడా స్పందించింది. అసలేమైందంటే..
మటన్ లివర్ తింటే మన లివర్‌కు మంచిదా? ఎవరు తినకూడదు?
మటన్ లివర్ తింటే మనుషుల లివర్ సమస్యలు నిజంగానే తగ్గుతాయా? లేదంటే కేవలం అపోహేనా? వైద్యుల వివరణ
బాండేజ్ సెక్స్: 'ప్రియుడి కళ్లకు గంతలుకట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియురాలు', ఈ కేసులో అసలేం జరిగింది?
'కిరణ్ రాగానే ప్రేమ అతని కళ్లకు గంతలు కట్టి, చేతులు కట్టేసి, దుస్తులు విప్పేసింది. తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించింది' అని పోలీసులు తెలిపారు.
మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితుల విడుదల - దర్యాప్తు సంస్థలు భిన్నమైన రిపోర్టులు ఇవ్వడంపై బాంబే హైకోర్టు ఏమన్నది?
మహారాష్ట్రలోని మాలేగావ్‌లో, 2006లో జరిగిన పేలుళ్లలో 31 మంది మరణించగా, 300 మందికిపైగా గాయపడ్డారు. ఈ కేసులోని నలుగురు నిందితులపై ఉన్న అభియోగాలను ఏప్రిల్ 22 బుధవారం బాంబే హైకోర్టు డిశ్చార్జ్ చేసింది.
టిక్‌టాక్ స్టార్, సింగర్ డేవిడ్ కారు డిక్కీలో 14 ఏళ్ల బాలిక శవం, అసలేం జరిగిందంటే..
ఆమె డెడ్‌బాడీ కనిపించడానికి నాలుగు నెలల ముందే ఆమెను హత్య చేసి, ఆమె శరీరాన్ని ముక్కలు చేశారని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నట్లు అభియోగపత్రాల్లో ఉంది.
పిఠాపురం: ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య వివాదం ఏంటి?
ఈ వివాదంలో నేతల మధ్య స్థానికతకు సంబంధించిన వ్యాఖ్యలు, విమర్శలు వినిపించగా, అవి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించినవేనని జనసేన నేతలు, కాదని టీడీపీ నేతలు వాదించుకున్నారు.
చెర్నోబిల్: 1986 నాటి భారీ అణు ప్రమాదంలో అసలేం జరిగింది?.. 4 ప్రశ్నలు- జవాబులు
చెర్నోబిల్‌కు సమీపంగా ఉన్నవారిలో దాదాపు అందరూ హుటాహుటిన ఖాళీ చేయాల్సి వచ్చింది. కొంతమందికైతే అధికారులు కొన్ని గంటల సమయమే ఇచ్చారు.
తమిళనాడులో 84.60, పశ్చిమ బెంగాల్లో 91.68 శాతం పోలింగ్
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, తమిళనాడులో 84.60 శాతం, బెంగాల్లో 91.68 శాతం పోలింగ్ నమోదైంది.
కండోమ్ ధరలు 30 శాతం పెంపు... కారణమేంటో వివరించిన తయారీ కంపెనీ
"కష్టకాలంలో కండోమ్ వాడాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వచ్చే ఏడాది మీ ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. మీ భవిష్యత్ మీద అనిశ్చితి ఏర్పడుతుంది. ఒక వేళ మీరు ఇప్పుడు బిడ్డను కంటే మరొకరి కోసం ఆహారం సంపాదించాల్సి ఉంటుంది" అని గోహ్ బ్లూమ్‌బర్గ్‌తో చెప్పారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
షార్ట్ వీడియోలు
ఇరాన్
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.


































































