ఐస్‌బర్గ్: తల్లకిందులైన భారీ మంచు ఫలకం, ఎగసిపడ్డ భారీ అలలు

వీడియో క్యాప్షన్, తల్లకిందులైన భారీ మంచు ఫలకం, ఎగసిపడ్డ భారీ అలలు..
ఐస్‌బర్గ్: తల్లకిందులైన భారీ మంచు ఫలకం, ఎగసిపడ్డ భారీ అలలు
ప్రచురణ

గ్రీన్‌లాండ్ తీరం సమీపంలో ఓ పెద్ద మంచుఫలకం తల్లకిందులైన దృశ్యాలివి.

ఓ ప్రత్యక్ష సాక్షి రికార్డు చేసిన ఈ వీడియోలో.. ఐస్‌బర్గ్ తిరగబడడంతో, ఇలులిస్సాట్ నగరం దగ్గర్లో భారీ అలలు ఎగసిపడడం కనిపించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)