‘‘ఈ బంధం ప్రేమ కోసం కాదు, స్నేహం కోసం’’ అంటూ పెళ్లి చేసుకున్న అమ్మాయిలు...

వీడియో క్యాప్షన్, ప్రేమ కోసం కాదు..స్నేహం కోసం పెళ్లిచేసుకున్న అమ్మాయిలు...
‘‘ఈ బంధం ప్రేమ కోసం కాదు, స్నేహం కోసం’’ అంటూ పెళ్లి చేసుకున్న అమ్మాయిలు...
ప్రచురణ

రినీ వాంగ్, ఏప్రిల్ లీ గత 16 ఏళ్లుగా స్నేహితురాళ్లు. వీరిద్దరూ రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు.

ఒకే ఇల్లు, ఒకే బ్యాంక్ అకౌంట్ షేర్ చేసుకుంటున్న వీరి మధ్య రొమాంటిక్ లేదా సెక్సువల్ అట్రాక్షన్ ఏదీ లేదు.

సైకాలజిస్టులు ఇలాంటి బంధాన్ని ప్లాటోనిక్ లైఫ్ పార్టనర్‌షిప్ అని అంటారు. తమ స్నేహం గురించి వీరిద్దరూ ఏం చెబుతున్నారో ఈ వీడియో కథనంలో చూడండి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)