యాక్సిడెంట్ న్యూస్ కవరేజ్‌కెళ్లిన హెలికాప్టర్ ఎలా కూలిందంటే..
యాక్సిడెంట్ న్యూస్ కవరేజ్‌కెళ్లిన హెలికాప్టర్ ఎలా కూలిందంటే..
ప్రచురణ
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో రెండు కమర్షియల్ బిల్డింగ్స్ మధ్య ఒక హెలికాప్టర్ కూలిపోయింది.
ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు.
సమీపంలోని వాహనాలు, షిప్పింగ్ కంటైనర్లు కాలిపోయాయి. ఆ హెలికాప్టర్ తమదేనని.. బస్సు ప్రమాద వార్తను కవర్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని మీడియా సంస్థ ఎన్‌బీసీ లాస్ ఏంజెలెస్ వార్తా సంస్థ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









