అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ,పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
ప్రధాని మోదీని 'పాములు ఆడించే వ్యక్తి'గా చూపించిన నార్వే పత్రిక కార్టూన్, ఆ వ్యాసంలో ఇంకా ఏమేమి రాసింది?
త్విషా శర్మ: ఓ తెలుగు సినిమా హీరోయిన్, మిస్ పుణె, మోడల్... పెళ్లయిన 5 నెలల్లోనే అత్తగారింట్లో ఎలా చనిపోయారు? పోలీసులు ఏం చెబుతున్నారు?
కోనసీమ: ‘గల్ఫ్‌లో వేధింపుల బాధితులం’ అని ఆరోపణలు చేసేవారు ఇక్కడ ఎందుకు పెరుగుతున్నారు?
'మెలోడీ' చాక్లెట్లను మెలోనికి గిఫ్ట్‌గా ఇచ్చిన మోదీ...
ఏనుగుల ఘర్షణ: మహిళ మృతి
అవసరానికి మించి తింటున్నామా? మన ప్లేట్ సైజుకు, మన సైజుకు సంబంధం ఉందా?
"నన్ను చంపడానికి వస్తున్నారని ఏఐ చెప్పింది.. నేనో సుత్తి పట్టుకుని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యా"
‘ఎబోలా’ లక్షణాలు ఏంటి, ఈ వైరస్‌కు మందులు ఉన్నాయా, దీని వ్యాప్తిని అడ్డుకోవడం ఎలా?
డ్రైవర్ లెస్ కార్లన్నీ ఒకే చోట ఎందుకు చక్కర్లు కొడుతున్నాయంటే..
ఒడోమా పిగే-స్వాచ్: ఈ కంపెనీలు కలిసి తయారు చేసిన వాచ్‌ల కోసం జనం ఎందుకు ఎగబడ్డారు, షాపులు మూసే పరిస్థితి ఎందుకు వచ్చింది?
స్టాండప్ కమేడియన్ అంకిత: డ్రగ్స్ పేరుతో డిజిటల్ అరెస్ట్ చేసి రూ.9 లక్షలు దోచుకున్నారు’
'ఈ ఏడాదే పెళ్లి చేద్దామనుకున్నాం.. కానీ, ఇంతలోనే..'- యుక్రెయిన్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఒడిశా యువకుడి తల్లిదండ్రులు ఏం చెప్పారు?
పీసా టవర్: శతాబ్దాలుగా ఒరిగి ఉంటున్నా ఎందుకు పడిపోదు? ఇలాంటి మరికొన్ని నిర్మాణాల పరిస్థితి ఏంటి?
'వెనుక నుంచి బైకుపై వచ్చి.. 2.5 తులాల బంగారం గొలుసు లాక్కెళ్లాడు'
'మీ ప్రధాని కష్టమైన ప్రశ్నలకు ఎప్పుడు సమాధానమిస్తారు?'అని ప్రశ్నించిన నార్వే జర్నలిస్ట్, భారత్ జవాబు ఏంటంటే..
'సెక్స్ వర్కర్‌ని, అంతమాత్రాన నన్ను రేప్ చేసే అధికారం వాళ్లకు ఉంటుందా?'
‘దయ చూపు రఘునందనా..' అంటూ హిందూ ప్రజలు ఓ ముస్లిం పాలకుడి కోసం ఎందుకు ప్రార్థించారు?
నీట్ పేపర్ లీక్ : ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన శివరాజ్ మోటేగావ్‌కర్ ఎవరు?
బస్తాల నిండా కరెన్సీ నోట్లు తెచ్చి వారి మీద కుమ్మరించారు, ఎందుకంటే...
