ఎక్కువ కాలం బతకడానికి ఏం చేయాలంటే...

వీడియో క్యాప్షన్, ఎక్కువ కాలం బతకడానికి ఏం చేయాలంటే...
ఎక్కువ కాలం బతకడానికి ఏం చేయాలంటే...
ప్రచురణ

ప్రతి వారం 90 నిమిషాల నుంచి రెండు గంటల పాటు వెయిట్ ట్రైనింగ్ వ్యాయామం (బరువులు ఎత్తడం, రెసిస్టెన్స్ వ్యాయామాలు) చేయడం వల్ల అకాల మరణం సంభవించే ప్రమాదం గణనీయంగా తగ్గించుకోవచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

దశాబ్దాల పాటు కొనసాగిన అధ్యయనాల్లో సేకరించిన సమాచారం ద్వారా ఈ విషయం తెలిసింది. క్రమం తప్పకుండా ఈ వ్యాయామాలు చేయడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్స్ వంటి సమస్యలతో మరణించే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ప్రతి వారం 90 నిమిషాల నుంచి రెండుగంటల వరకు క్రమం తప్పకుండా వెయిట్ ట్రైనింగ్ చేసిన వారిలో ఏ కారణంతోనైనా సంభవించే అకాల మరణ ప్రమాదం 13శాతం తగ్గుతుందని తేలింది.

ఆరోగ్యం, వ్యాయామం

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)