తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: "తిట్టింది మీ తల్లిని కాదు హరీష్"

వీడియో క్యాప్షన్, “"తిట్టింది మీ తల్లిని కాదు హరీష్”
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: "తిట్టింది మీ తల్లిని కాదు హరీష్"
ప్రచురణ

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మధ్య వాదన జరిగింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ పదవిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే అంశంపై సభలో తీవ్ర చర్చ నడిచింది. పూర్తి వివరాలు ఈ వీడియో కథనంలో చూడండి.

తెలంగాణ అసెంబ్లీ, స్పీకర్, గడ్డం ప్రసాదరావు, హరీష్ రావు, అసెంబ్లీ సమావేశాలు

ఫొటో సోర్స్, YT@SAVYMedia

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)