You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
హార్ముజ్‌కు భారత్ యుద్ధనౌకలను పంపగలదా? పరిణామాలు ఎలా ఉంటాయి, రక్షణ నిపుణులు ఏం చెబుతున్నారు?
హార్ముజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పుల ఘటన నేపథ్యంలో భారత నౌకాదళం తన యుద్ధనౌకలను పంపి రక్షణ కల్పించగలదా? అంతర్జాతీయ సముద్ర చట్టాలు ఏం చెబుతున్నాయి? భారత్ ముందున్న దౌత్య, సైనిక ప్రత్యామ్నాయాలేంటి..
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకటరామిరెడ్డి డిస్మిస్, అసలేం జరిగింది, ఎవరేమన్నారు?
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకటరామిరెడ్డి డిస్మిస్ వ్యవహారం చర్చనీయమైంది. ఇంతకీ, ఆయనపై వచ్చిన ఆరోపణలేంటి? ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వెంకటరామిరెడ్డి ఏమంటున్నారు? దీనిపై నిపుణుల అభిప్రాయాలేంటి..
ద్రవిడ కోటలో విజయ్ 'ఎంట్రీ'.. ఈ పోరులో గెలుపెవరిది?
తమిళనాడు ఎన్నికల క్షేత్రంలో ఈసారి త్రిముఖ పోరు నెలకొంది. స్టాలిన్ వ్యూహాలు, పళనిస్వామి ఎత్తుగడల మధ్య 'నటుడు' విజయ్ ఎంట్రీ సమీకరణాలు ఎలా మార్చింది? ద్రవిడ కోటలో చరిష్మా ఎవరిది? క్షేత్రస్థాయి స్పెషల్ రిపోర్ట్ మీకోసం.
నందిగ్రామ్‌లో ‘తొలగించిన ఓట్లలో ఎక్కువ శాతం ముస్లింలవే’ అంటూ ఆరోపణలు
నందిగ్రామ్‌లో 'లాజికల్ డిస్క్రిపెన్సీ' అనే కారణం కింద 3,461 మంది ఓటర్లను తొలగించారు. తొలగించిన వారి జాబితాలో సుమారు 95 శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారని కోల్‌కతాలోని సబర్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది.
వీడియో, గర్భిణులు పూర్వం కూర్చుని ప్రసవించేవారా?, వ్యవధి 4,15
మహిళలు మోకాళ్లపై నిల్చుని ప్రసవించేవారా? కానీ మహిళలు పడుకుని ప్రసవించడం ఎప్పుడు, ఎలా, ఎందుకు మొదలైంది? మోకాళ్లపై నిల్చుని బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ మహిళలు ఎవరు?
వెస్ట్ బెంగాల్లో ఫిష్ పాలిటిక్స్.. బీజేపీ అభ్యర్థులు చేపలతో ఎందుకు ప్రచారం చేస్తున్నారు?
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీని "బెంగాల్ జీవన విధానానికే ముప్పు" అని హెచ్చరిస్తున్నారు. చేప, బియ్యం వంటి అంశాలు రాజీపడలేనివని ఆమె అంటున్నారు. "బీజేపీ మిమ్మల్ని చేపలు తిననివ్వదు. మాంసం, గుడ్లు కూడా తిననివ్వదు" అని ఆమె ఇటీవల ఓ ప్రచార సభలో అన్నారు.
బ్రిటిష్ సైనిక స్థావరానికి సమీపంలో జన్మించిన వందల మంది చిన్నారుల తండ్రులెవరు?
తొమ్మిదేళ్ల కెన్యా బాలుడు ఎడ్వర్డ్ తన తండ్రి బ్రిటిష్ సైన్యంలో పనిచేశారని తెలుసుకుంటూ పెరిగాడు. తన తోటి పిల్లల కంటే అతని చర్మం రంగు లేతగా ఉండటం వల్ల ఏళ్ల తరబడి వేధింపులకు గురయ్యాడు.
‘షార్ట్స్ ధరించడం లైంగిక వేధింపులకు ఆహ్వానం పలకడం వంటిదే’నన్న వైస్ చాన్స్‌లర్.. షార్ట్స్‌తో విద్యార్థుల నిరసన
తిరుచ్చిలోని తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీలో ఏప్రిల్ 15న క్లాస్ రిప్రంజెంటేటివ్ల సమావేశం జరిగింది. వైస్ చాన్స్‌లర్ నాగరాజ్ సమావేశంలో మాట్లాడుతూ, విద్యార్థినులు షార్ట్స్ ధరించడం కాలేజీ సిబ్బంది సహా ఇతరుల ధ్యాసను మళ్లిస్తుందని .. అది లైంగిక వేధింపులకు ఆహ్వానం అవుతుందని అన్నట్లు విద్యార్థులు ఆరోపించారు.
హార్ముజ్‌ను తెరవడానికి ట్రంప్ దిగ్బంధనాన్నే ఎందుకు ఎంచుకున్నారు?
ట్రంప్ 'నౌకాదళ దిగ్బంధం' వ్యూహాన్నే ఎందుకు ఎంచుకున్నారు? ఈ నిర్ణయం ఇరాన్ భవిష్యత్తును ఎలా మారుస్తుంది?
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఇరాన్
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.